కుల ధృవీకరణ ప్రత్రము
సంఘటిత కుల ధృవీకరణ పత్రము (కుల జాతీయత, పుట్టినతేది)
• యస్.సి, యస్.టి, బి.సి. మరియు ఓ.సి. కులాలకు చెందిన వారికి సంఘటిత కుల ధృవీకరణ పత్రములు జారీ చేయుదురు.
• ఈ ధృవీకరణ పత్రములు విద్య మరియు ఉద్యోగ విషయములలో ఉపయోగించు కొనవచ్చును.
ఈ పత్రము పొందుటకు కావలసిన పత్రములు
1. ధరఖాస్తు.
2. కుటుంబ సభ్యులలో ఎవరికైనా జారీ చేయబడిన కుల ధృవీకరణ పత్రము.
3. పదవ తరగతి మార్కుల జాబితా / పుట్టిన తేదీ / బదిలీ పత్రము.
4. ఒకటవ తరగతి నుండి పదవతరగతి వరకు గల అధ్యయన ధృవపత్రము /గ్రామ పంచాయితీ గాని పురపాలక సంఘము చే జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రము.
5. రేషన్ కార్డ్ /ఓటరు కార్దు /ఆధార్ కార్డు.
6. షెడ్యులు I నుండి IV
సదరు పేర్కొనిన సేవను ధరఖాస్తు పొందే వరకు “బి” కేటగిరి నందు పొందిన తరువాత ‘ఎ’ కేటగిరి గాను పరిగణించబడును.
పై విధముగా పౌరుడు (ఆతను/ఆమె) తనకు అవసరమైన ధృవపత్రము పొందవచ్చును. మనము మాన ధరఖాస్తు యొక్క పరిస్థితిని క్రింది సూచించిన అంతర్జాల చిరునామా లో చూడవచ్చును.
http://గ్రామ-వార్డు సచివాలయము (ap[dot]gov[dot]in)
దెగ్గరలోని మీసేవ కేంద్రంలో సంప్రదించవలెను
Location : గ్రామ-వార్డు సచివాలయము | City : అమలాపురం
పర్యటన: https://gramawardsachivalayam.ap.gov.in/gsws/Landing/citizen-corner.html
ప్రాంతము : AMALAPURAM | నగరం : Amalapuram